గీత గోవిందం సీరియల్ రివ్యూ తేదీ మే 30 - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Monday, 30 May 2022

గీత గోవిందం సీరియల్ రివ్యూ తేదీ మే 30

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక కొత్త బ్లాగుని ప్రారంభించాము అది సీరియల్ గలాట మనందరికీ తెలిసిందే సమాజంలో సీరియల్ లో సినిమా కన్నా ఎక్కువ పాపులర్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే కాకపోతే ఈటీవీ తెలుగు లో వచ్చే సీరియల్ మరీ మరీ ప్రఖ్యాతి గాంచినవి అలాగే ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందుతుంది సీరియల్స్ అన్ని ఈ ఈటీవీ లోనే వస్తున్నాయి ఇంకా చాలా ఈటీవీ లో ఉన్నాయి కాకపోతే కొన్ని మాత్రమే చాలా ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి.

 మరి ఈరోజు మనం ఏ సీరియల్ గురించి మనం తెలుసుకో పోతున్నాను తెలుసా రండి ఇప్పుడే తెలుసుకుందాం. ఈ టీవీ తెలుగులో దాదాపు చాలా సీరియల్ లు వస్తున్నాయి కానీ అందులో చాలా సీరియల్ లో ఎక్కువ చదవడానికి కారణం అందులో ఉన్న అంశాలు మరియు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన నటీనటులు దాంట్లో ఉండడం వలన ఈ సీరియల్ లో ఎక్కువ  ఫేమస్ అవుతున్నాయి.

గీత గోవిందం సీరియల్, 100 వ ఎపిసోడ్, గీత గోవిందం లో గీత పాత్ర ఏంటి


గీత గోవిందం ఈటీవీ తెలుగు సీరియల్

 గీత గోవిందం ఈటీవీ తెలుగు లో వస్తున్న ధారావాహిక ఈ సీరియల్ చాలా చాలా ఫేమస్ అవుతున్న విషయం మనం అందరం చూస్తున్నాము అలాగే ఈ సీరియల్లో చాలా మంచిగా నటించారు నటీనటులు అందుకే ఈ సీరియల్ చాలా కొద్ది కాలంలోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.

 మరి ఈ గీత గోవిందం సీరియల్ లో ఈ రోజు ఏం జరిగింది అని తెలుసుకుందాం. ఇది గీత గోవిందం 100 వ ఎపిసోడ్ ఈ రోజు రెండు గంటలకు ఈటీవీ తెలుగు లో ప్రసారం అయింది.

 అయితే ఈ రోజు గీత జేజమ్మ తో కలిసి పూజ చేయడానికి జేజమ్మ గుడికి వెళ్లాలని అందరూ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ భవాని ప్రతిదానికి ఎలాగైనా గీతాన్ని పూజ చేయకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ అవేవీ కూడా ఫలించవు అందుచేత ఎలాగైనా గీతా చేస్తున్న జేజమ్మ పూజలను చెడగొట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా భవానికి పులిస్టాప్ ఆమె వల్ల కాదు.

 చివరిసారిగా భవాని గోవిందం మూసుకొని పోయే నీళ్ల కుండలు దురద వచ్చే ఆకులను అందులో బాగా కల్పిస్తుంది ఇప్పుడు భవాని ఎలాగైనా పూజ జరగకుండా అదే చని మనసులో అనుకుంటుంది.

అప్పుడు గీత పైన ఆ దీపం పెట్టుకుని గుడి దాకా తీసుకెళ్లాలని జేజమ్మ చెప్తుంది చెప్పిన వెంటనే గోవిందం చేసి ఆ పసుపు కలిపిన నీళ్ళు తీసుకొని వస్తారు. అప్పుడు గోవిందం తెచ్చినా పసుపు నీలం గీత నడుస్తున్నప్పుడు పోస్తాడు పోసిన తర్వాత గీతకి కాళ్ల దగ్గర దురద మొదలవుతుంది. గీతం తల పైన ఉన్న దీపం పడిపోతుంది అప్పుడే జేజమ్మ దాన్ని పట్టుకుంటుంది కింద పడకుండా.

 భవాని అక్కడ ఊరికే ఉండకుండా గీత దగ్గరికి వచ్చి గీత నువ్వు ఏదో ఒక తప్పు చేసావు అందుకే నీకు అందుకే నీకు ఈ శిక్ష వేస్తాడు అని అపశకునం మాటలు మాట్లాడుతుంది అప్పుడు నుండి భవానిని మందలిస్తుంది ఎప్పుడు చూసినా నువ్వు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఉంటే బాగుంటుంది అంటే బాగుండదు చూడు అని ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది ముక్కోటిమ్మా.

 అప్పుడు భవాని కలిపిన నీళ్లను జేజమ్మ తీసుకొని అందులో దాచి పెట్టి బాగా కలుగుతుంది నీళ్లను అప్పుడు భవాని అనుకుంటుంది దీంట్లోకి దురద వచ్చే ఆకులను వేసాను కదా మరి జేజమ్మ కు రావడం లేదు అని ఆశ్చర్యపోతుంది.

 అప్పుడు భవాని కి ఒక అనుమానం వస్తుంది. జేజమ్మ నీకు దురద వేయలేదా అని జేజమ్మ అని అడుగుతుంది. భవాని అందులో ఏమైనా కలిపావా అని జేజమ్మ ప్రశ్నిస్తుంది భవాని అప్పుడు భవాని ఆశ్చర్యపోతుంది.

 అప్పుడు అక్కడ ఉన్నది నీళ్లే మరి ఇక్కడే ఉన్నది నీళ్లే అని జేజమ్మ భవాని కాళ్ళకి కొన్ని నీళ్లను చెల్లుతుంది. అంతే ఇంకా భవానికి త్వరగా దురద వచ్చేస్తుంది కాళ్ల దగ్గర. అప్పుడు భవాని కి దురద ఎక్కువ అవుతుంది. భవాని అనుకుంటుంది ఏమైంది నాకు కొన్ని నీళ్ళు మాత్రమే వేసింది జేజమ్మ మరి ఆ గీత కి రాలేదు దురద రాలేదు మరి నాకెందుకు ఈ దురద వస్తుంది అని అనుమానం పడుతుంది.

 ఇంతటితో ఈ సీరియల్ ఎపిసోడ్ ముగిసింది మరి రేపటి ఎపిసోడ్ లో గోవిందం గీతకు నేను తాగను అంటే నేను తాగాను మీ అని చెప్పే సన్నివేశం రేపు మరి మీరు ఎవరైనా మా బ్లాగు ని కొత్తగా ఫాలో అవుతున్న లేదా చదువుతున్న తప్పకుండా ఫాలో అవ్వండి కామెంట్ కూడా చేయండి మీరు ఈ సీరియల్ గురించి ఏమనుకుంటున్నారు.

No comments:

Post a Comment

Pages